Thursday, 24 August 2017 | Login

శ్రీలంక-టీమిండియా లమధ్య ప్రారంభమైన మూడో టెస్ట్

వాస్తవం ప్రతినిధి: శ్రీలంక-టీమిండియా ల మధ్య జరగాల్సిన మూడో టెస్ట్ ఈ రోజు ప్రారంభమైంది. శ్రీలంక‌తో జ‌రుగుతున్న మూడ‌వ టెస్టులో టీమిండియా టాస్ గెలిచి ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న‌ది. జ‌డేజా స్థానంలో కుల్దీప్ యాద‌వ్‌ను తీసుకున్నారు.

అలానే శ్రీలంక జ‌ట్టులో హీర‌త్‌, నువాన్ ప్ర‌దీప్‌, ధ‌నంజ‌య్‌ల బదులు ల‌క్ష్మ‌ణ్ సంద‌క‌న్‌, లాహిరు కుమార, విశ్వ ఫెర్నాండోలు వ‌చ్చారు. టీమిండియా త‌ర‌పున రాహుల్‌, ధావ‌న్‌లు ఇన్నింగ్స్ ప్రారంభించారు. తొలి రెండు టెస్టులు గెలిచిన భార‌త్ ఈ మ్యాచ్‌ను కూడా నెగ్గి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాల‌నుకుంటున్న‌ది.

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock