Thursday, 24 August 2017 | Login

గుజరాత్ లో అదుపు తప్పిన కారు....ఇద్దరు మృతి!

వాస్తవం ప్రతినిధి: గుజరాత్ దగ్గర లోని అహ్మదాబాద్-వడోదర ఎక్స్ ప్రేస్జ్ హైవే లో ఓ కారు అదుపుతప్పి కెనాల్ లో పడిపోయింది. హైవే పై వెళ్తున్న కారు సడెన్ గా అదుపు త‌ప్పి రోడ్డు ప‌క్క‌న ఉన్న కెనాల్ లో ప‌డిపోయింది. దీంతో కారులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తులు అక్క‌డికక్క‌డే మ‌ర‌ణించ‌గా.. మ‌రో ఇద్ద‌రు గాయ‌ప‌డినట్లు తెలుస్తుంది.

ఈ ఘటన లో గాయపడిన క్ష‌త‌గాత్రులను ఆనంద్ లోని హాస్పిట‌ల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. స‌మాచారం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకొని క్రేన్ సాయంతో కారును బ‌య‌టికి లాగి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొనే క్రమంలో వివ‌రాలు సేక‌రిస్తున్నారు. 

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock