Thursday, 24 August 2017 | Login

APTA MEGA Blood Drive Bayarea,CA

APTA MEGA Blood Drive Bayarea,CA


Happy birthday Megastar

"Megastar Chiranjeevi"... Once An Aspirant without background, And NOW INSPIRATION To MANY ASPIRANTS.

The name speaks itself for a great example for the inspiration, hardwork, patience, perseverance, and confidence. He was the first hero in Indian film industry who channelized his fans associations into social work in a big way, and began with blood donation and eventually added eye donations as well. This was at a time when there were chronic shortage of blood donors & organ donors, additionally he has been part of gazillion social welfare activities where he has helped thousands of people in his capacity as a socially responsible citizen.

"న్యూ జెర్సీ ఆప్త మెగా బ్లడ్ డ్రైవ్" ఈవెంట్ 


వాస్తవం ప్రతినిధి: ఒక మనిషి 20 సంవత్సరాలలో ఎంత సాదించగలడో, తన జీవిత కాలంలో ఎంత ఎత్తుకు వెళ్లగలడో, మరెంత మందిని ప్రేరేపించగలడో అనడానికి మన మెగాస్టార్ చిరంజీవి గారు చక్కని నిదర్శన. "రక్తం దొరక్క ఏ ఒక్కరు చనిపోకూడదు" అన్న చిరంజీవి గారి నినాదాన్ని ప్రేరణగా తీసుకుని, ఆయన 40 వసంతాల సినీజీవిత ప్రయాణాన్ని పురస్కరించుకొని, ఆలిండియా మెగా ప్రేసిడెంట్ శ్రీ స్వామి నాయుడు గారు ప్రేరణతో అమెరికా మెగా కన్వీనర్ శ్రీ విజయ్ రేపల్లె గారు పర్యవేక్షణలో, ఆప్త బోర్డు అఫ్ డైరెక్టర్ శ్రీ బనారసి బాబు తిప్పా గారి కోఆర్డినేషన్ లో, ఆప్త రీజినల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ వెంకట నరసింహ రావు పోతంశెట్టి గారి ఆధ్వర్యంలో, ఆప్తా (అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్) తలపెట్టిన మహా యజ్ఞం "న్యూ జెర్సీ ఆప్త మెగా బ్లడ్ డ్రైవ్" ఈవెంట్ మూడు ముచ్చట్లు, ఆరు రక్తదానాలు అన్నట్లు అంగరంగ వైభవంగా జరిగినది.

జన్మభూమి రుణం తీర్చుకోండి:ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్

జన్మభూమి రుణం తీర్చుకోండి.. ప్రవాస భారతీయులకు ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ పిలుపు   

వాస్తవం ప్రతినిధి:  కనిపెంచిన అమ్మ.. పుట్టి పెరిగిన వూరు.. స్వర్గం కంటే ఎక్కువే.. అందుకే ‘జననీ.. జన్మభూమిశ్చ.. స్వర్గాదపీ గరీయసీ’ అన్నారు. కన్నతల్లి లాంటి జన్మభూమి రుణం తీర్చుకునేందుకు  ప్రవాస తెలుగు ప్రజలు కంకణబద్ధులు కావాలని,  ‘ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న’ అన్న కరుణామయి మదర్‌థెరిస్సా మాటలను స్ఫూర్తిగా తీసుకొని సొంత వూరికి మేలు చేయాలన్న తలంపుతో తమ తమ గ్రామాల సర్వతో ముఖాభివృద్దికి చేయూత నివ్వాలని ఎమ్మెల్సీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్రప్రసాద్ ఎన్నారై లకు పిలుపునిచ్చారు.   అమెరికాలోని న్యూజెర్సీ నగరంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ' తానా" న్యూజెర్సీ రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

చికాగో లో ఆప్త మెగా బ్లడ్ డ్రైవ్

వాస్తవం ప్రతినిధి:  చిరంజీవి 40 వసంతాల సినీజీవిత ప్రయాణాన్ని పురస్కరించుకొని చిరంజీవి అభిమానులు చికాగో లో  బ్లడ్ డ్రైవ్ నిర్వహించారు.

అమెరికా విమానప్రమాదంలో తెలుగు దంపతుల దుర్మరణం

వాస్తవం ప్రతినిధి: అమెరికాలో స్థిరపడిన తెలుగుదంపతులిద్దరూ విమాన ప్రమాదంలో మరణించారు. మచిలీపట్నానికి చెందిన దంపతులు కలపటపు ఉమామహేశ్వరరావు, సీతాగీత అమెరికాలోని ఇండియానాలో వైద్య వృత్తిలో స్థిరపడ్డారు. చార్టెడ్విమానాన్ని స్వయంగా నడిపిన ఉమామహేశ్వర్ శనివారం ఇండియానా నుంచి వాషింగ్టన్వెళుతుండగా విమాన ప్రమాద దుర్ఘటన జరిగింది.

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock