Thursday, 24 August 2017 | Login

చిరంజీవి అభిమానుల నిరీక్షణకు తెర పడింది!


వాస్తవం సినిమా: స్వాతంత్య్ర సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత కథని చిరు తన 151 చిత్రం కోసం ఎంచుకొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి టైటిల్‌ ఏమిటి? కథానాయిక ఎవరు? ముఖ్య పాత్రల్లో ఎవరెవరు కనిపిస్తారు? సాంకేతిక నిపుణులు ఎవరు? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికేసింది.

తెలుగు భాషలో మరింత పట్టు సాధిస్తా: అనుపమ


వాస్తవం సినిమా: తెలుగు భాషలో మరింత పట్టు సాధిస్తానని నమ్మకంగా చెబుతోంది అనుపమ. గ్లామర్ హీరోయిన్ గా క్లిక్ అవడానికి కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్న అనుపమ శతమానం భవతి తర్వాత ఎన్టీఆర్ - రామ్ చరణ్ తేజ్ లాంటి స్టార్ల పక్కన కనిపించే అవకాశం వచ్చినట్టే వచ్చి ఆమె చెయ్యి జారిపోయాయి.

వెండితెర ప్రభంజనం...రాజకీయ సంచలనం..మెగాస్టార్ చిరంజీవి జన్మదినం నేడు...

 

వాస్తవం సినిమా: వెండితెర ఇలవేల్పు.. కోట్లాదిమందికి స్ఫూర్తి దాత, అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చి అప్పటికే సినీ పరిశ్రమలు ఏలుతున్న మహారాజుల సరసన స్వయంకృషితో నిలిచిన మహా నటుడు చిరంజీవి జన్మదినం నేడు.. ప్రతినాయకుడిగా ప్రస్థానం ప్రారంభమైనా కథానాయకుడిగా, కథలకే నాయకుడిగా మారిన వైనం నభూతో నభవిష్యతి. ఇవాళ కొత్తగా నిన్ను మీరూ అనలేం.. నీ వయసు 60 దాటినంత మాత్రానా నీ వేగాన్ని మర్చిపోలేం..నువ్వు మాకు ఒక నటుడిని, ఒక సినిమాని ,ఒక చరిత్రని, ఒక కొత్తకలని పరిచయం చేశావ్.. అవును సినిమా అంటే ఇదర్రా ..వీడ్రా.. హీరో అనిపించింది "ఖైదీ" ని చూస్తే..వార్నీ కామెడీ అంటే ఇది రా అనిపించింది "చంటబ్బాయ్" ని చూస్తే. అర్రే.. డబ్బొచ్చే సినిమాలు మానేసి "రుద్రవీణ" సినిమా చేసాడేంట్రా బాబూ అని అనుకునేలోపే చేస్తే చేశాడు మనోడు.... ఒక మంచి కాన్సెప్ట్ కి ఊపిరిపోసాడ్రా అనిపించుకున్నాడు..

అదృష్టం అంటే అను ఇమ్మానుయేల్ దే !


వాస్తవం సినిమా: మజ్ను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల సుందరి అను ఇమ్మానుయేల్ కు లక్కు డబులైనట్టుంది. అతి తక్కువ టైంలోనే త్రివిక్రమ్ డైరెక్షన్ లో రెండో సినిమా చేసే అవకాశం ఆమె తలుపు తడుతోంది.

అఖిల్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ తో కలిపి వచ్చేసింది 

వాస్తవం సినిమా: అఖిల్ కొత్త సినిమా  అప్డేట్ న్యూస్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అక్కినేని అభిమానులకు శుభవార్త! అఖిల్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ ఎట్టకేలకు టైటిల్ తో కలిపి వచ్చేసింది.అక్కినేని నాగార్జున తన చిన్న కొడుకుతో ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా టైటిల్ ''హలో'' అని ప్రకటించారు .

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock