Thursday, 24 August 2017 | Login

ప్రత్యెక హోదా పై వాస్తవాలు:  భా.జ.పా నాయకులు శ్రీ సోము వీర్రాజు వాస్తవం.నెట్ కు ప్రత్యెకం

వాస్తవం ప్రతినిధి:  రాష్ట్ర భారతీయ జనతా పార్టి సీనియర్ నాయకులు, ఎమ్.ఎల్.సి శ్రీ సోము వీర్రాజు గారు వాస్తవం.నెట్ కు ప్రత్యెక ఇంటర్వూ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యెక హోదా పై అనేక వాస్తవాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యెక హోదా పై ఎందుకు ఈ రభస చేస్తుంది, దాని వెనుక వున్న రాజకీయం ప్రయోజనాల గురించి ఆసక్తి కర విషయాలను, ఆయన మాటల లోనే చూడండి.


Media

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock