Thursday, 24 August 2017 | Login

ఈ వారం ప్రవాస తెలుగు తేజం సిలికానాంధ్ర మనబడి  కులపతి శ్రీ రాజు చమర్తి

భాషా సేవయే భావి తరాల సేవ అంటూ, తెలుగు భాష ను ప్రపంచ నలుమూలల వ్యాప్తి చేసి, తెలుగు భాష కు అంతర్జాతీయ భాష గా ఒక గుర్తింపు తీసుకురావడమే ముఖ్య ధ్యేయంగా, స్థాపించ బడ్డ సంస్థ సిలికానాంధ్ర మనబడి.

భాషా సైనికులు అన బడే ఈ సంస్థ కార్యకర్తలకు సేనాపతి, మనబడి కి కులపతి శ్రీ రాజు చమర్తి, ఒక పవిత్ర మైన ఆశయంతో, నిర్విరామ కృషి తో మనబడి ని అంచలంచలుగా అభివృద్ధి చేస్తూ, తన జీవితాన్ని తెలుగు భాషా సేవకే అంకితం చేసిన శ్రీ రాజు గారు, తెలుగు భాషా ప్రేమికులకు రారాజు.

తెలుగు భాషా ప్రాముఖ్యత, మన తరువాతి తరాలకు మన మాతృభాష ను అందించవలసిన ఆవశ్యకత, అందుకోసం సిలికానాంధ్ర మనబడి చేస్తున్న విశేష కృషి ఆయన మాటల్లో నే తెలుసు కుందాం.


Media

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock