Thursday, 24 August 2017 | Login

బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న డీఎస్ చిన్న కొడుకు అరవింద్


వాస్తవం ప్రతినిధి: డీఎస్  ప్రస్తుతం  రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.  వచ్చే సాధారణ ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం లేదంటున్నారు. దీంతో డీఎస్ టీఆర్ఎస్ లో కొనసాగితే డీఎస్ చిన్న కొడుకు అరవింద్  కు టికెట్ వచ్చే అవకాశాలు లేవన్న మాట వినిపిస్తోంది.   

జగన్‌ అనుచిత వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌


వాస్తవం ప్రతినిధి:నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా వైసీపీ అధినేత జగన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపాలి.. ఉరి తీయాలి’ అంటూ పలుమార్లు చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌ అయింది.

రసకందకం గా సాగుతున్న తమిళ రాజకీయాలు!

వాస్తవం ప్రతినిధి: తమిళ రాజకీయాలు రసకందకంగా సాగుతున్నాయి. రోజు రోజుకు అక్కడ సమీకరణాలు మారిపోతున్నాయి. నిన్న పన్నీర్ వర్గం,పళని వర్గం ఒక్కటై అక్కడ రాజకీయాలు ఒక కొలిక్కి వచ్చాయి అనుకుంటే. ఇప్పుడు తాజాగా  శశికళ వర్గం సీఎం పళనిస్వామికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు  ఆ రాష్ర్ట గవర్నర్ విద్యాసాగర్ రావు కు విన్నవించుకున్నట్లు తెలుస్తుంది.

పళని బలం నిరూపించుకోవాలంటూ గవర్నర్ కు లేఖ రాసిన స్టాలిన్!

వాస్తవం ప్రతినిధి: తమిళనాడులో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ముఖ్యమంత్రి పళనిస్వామికి మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు లేదని ఒకపక్క చిన్నమ్మ వర్గం గవర్నర్ విద్యాసాగర్ కు వినతి పత్రం సమర్పించగా, మరోపక్క  ప్రతిపక్ష నేత స్టాలిన్ కూడా అవే వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఒక్కటైన పళని, పన్నీర్....డిప్యూటీ సి ఎం గా ప్రమాణం చేయనున్న పన్నీర్

వాస్తవం ప్రతినిధి: అన్నాడీఎంకే రెండు వ‌ర్గాలు మ‌ళ్లీ ఒక్క‌టైనట్లు తెలుస్తుంది. ఈ రోజు పార్టీ ఆఫీస్‌లో సీఎం ప‌ళ‌నిస్వామి, మాజీ సీఎం ప‌న్నీరుసెల్వం చేతులు క‌లిపింది అని రాజ్ భవన్ నుంచి అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock