తిరుపతి ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థి ఖరారు? 

వాస్తవం ప్రతినిధి:    తిరుపతి ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థి దాదాపు ఖరారైంది. మాజీ ఐఏఎస్‌ అధికారి రత్నప్రభను తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దించేందుకు బీజేపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో ఏపీలో ఐటీ సెక్రటరీగా పనచేసిన రత్నప్రభ ఆ తర్వాత కర్ణాటక ప్రభుత్వ సీఎస్‌గా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు.