ఐపీఎల్ సందడి షురూ..ఏప్రిల్ 9 నుంచి మ్యాచ్ లు ప్రారంభం

    వాస్తవం ప్రతినిధి: ఐపీఎల్ సందడి షురూ అయ్యింది. ఏప్రిల్ 9 నుంచిి మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. గతంలో యూఏఈ లో జరగగా ఈసారి మాత్రం స్వదేశంలోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇందుకోసం ఆరు గ్రౌండ్స్ ను ఫైన‌ల్ చేసింది. ఏప్రిల్ 9న ఐపీఎల్ ప్రారంభం కానుండగా మే 30న ముగియనుంది.

    మొత్తం 52 రోజులపాటు 60 మ్యాచ్‌లు జరగనున్నాయి. అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, కోల్‌కతా,ముంబైలలో బయో బ‌బుల్ లో ఆట‌గాళ్ల‌ను,సిబ్బందిని ఉంచి..ఈ మ్యాచులు నిర్వ‌హించ‌నున్నారు.