రిషభ్ పంత్ పై ఐసీసీ ప్రశంసల వర్షం

వాస్తవం ప్రతినిధి: గబ్బా టెస్టులో భారత్ విజయానికి కీలక పాత్ర పోషించిన రిషభ్ పంత్ పై ఐసీసీ ప్రశంసల వర్షం కురిపించింది. పంత్ ను స్పైడర్ మాన్ గా అభివర్ణిస్తూ స్పైడర్ పంత్ అని పేర్కొంది. అంతే కాకుండా స్పెడర్ మ్యాన్ వేషధారణలో పంత్ గ్రాఫిక్ ఫొటోను ఐసీసీ ట్వీట్ చేసింది.