రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షులు అంటూ ట్వీట్ చేసిన ఆయన సంస్కృతి సంప్రదాయాలకు, రైతులకు గౌరవాన్ని ఇచ్చే సంక్రాంతి పండుగ రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు, సుఖ సంతోషాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.