• వాస్తవం
  • రాజకీయాలు
  • ముఖ్యాంశాలు
    • ఇతర అంశాలు
  • సినిమాలు
    • సినిమా రివ్యూలు
  • క్రీడలు
  • ప్రవాస భారతీయం
    • అంతర్జాతీయ వాస్తవాలు
  • ప్రత్యేకం
    • అభిప్రాయాలు
    • కధలు
    • సాహిత్యం
  • వీడియోలు
  • Devotional
  • Dance Idol
  • Super Singer 2020
Search
0 C
India
Monday, March 8, 2021
VASTAVAM
Vastavam Super Singer - Registration
  • వాస్తవం
  • రాజకీయాలు
  • ముఖ్యాంశాలు
    • ఇతర అంశాలు
  • సినిమాలు
    • సినిమా రివ్యూలు
  • క్రీడలు
  • ప్రవాస భారతీయం
    • అంతర్జాతీయ వాస్తవాలు
  • ప్రత్యేకం
    • అభిప్రాయాలు
    • కధలు
    • సాహిత్యం
  • వీడియోలు
  • Devotional
  • Dance Idol
  • Super Singer 2020
Home అంతర్జాతీయ వాస్తవాలు ట్రంప్ ఖాతాను శాశ్వతంగా తొలగించిన ట్విట్టర్
  • అంతర్జాతీయ వాస్తవాలు

ట్రంప్ ఖాతాను శాశ్వతంగా తొలగించిన ట్విట్టర్

January 9, 2021
Share on Facebook
Tweet on Twitter

వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ట్విట్టర్ షాకిచ్చింది. ట్రంప్ ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ట్రంప్ తన సందేశాల ద్వారా హింసను ప్రోత్సహించే ఆస్కారముందని ట్విట్టర్ అభిప్రాయపడింది. ట్విట్టర్ వేదికగా ఇటీవల ఆయన ఇచ్చిన సందేశాలను విశ్లేషించిన త‌ర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది.

అయితే, నవంబర్ 3న జరిగిన అధ్య‌క్ష ఎన్నికల్లో ట్రంప్‌పై బైడెన్ ఘన విజయం సాధించారు. కానీ ట్రంప్ మాత్రం అధికారాన్ని బ‌దిలీ చేసేందుకు ఒప్పుకోవ‌టం లేదు. పైగా త‌న వ‌ర్గాన్ని రెచ్చ‌గొట్టేలా ప్ర‌క‌ట‌న‌లిస్తుండ‌టంతో… ట్విట్ట‌ర్ ఈ నిర్ణ‌యం తీసుకుంది.

మొద‌ట 12గంట‌ల పాటు ట్విట్ట‌ర్ ఖాతాను నిషేధించిన ట్విట్ట‌ర్, ఇప్పుడు శాశ్వ‌తంగా త‌న ఖాతాను నిషేధించింది.

  • TAGS
  • account
  • cancels
  • Trump
  • twitter
SHARE
Facebook
Twitter
  • tweet
Previous articleశివ రహస్య ప్రవచనం
Next articleమేమిద్దరం ఒకే విషయంపై ఏకాభిప్రాయానికి వచ్చిన అరుదైన సందర్భం ఇదే : బైడెన్
admin

RELATED ARTICLESMORE FROM AUTHOR

అంతర్జాతీయ వాస్తవాలు

త్రవ్వుతున్న కొద్దీ బంగారం..కాంగోలో బయటపడ్డ బంగారు కొండ

అంతర్జాతీయ వాస్తవాలు

కన్నకొడుకు కోసం.. మొసలి పొట్టకోసి బాలుడిని తీశాడు..

అంతర్జాతీయ వాస్తవాలు

అమెరికా పంపిన రోవర్ ‘పర్సెవరెన్స్’ మరో గొప్ప ముందడుగు

అంతర్జాతీయ వాస్తవాలు

పైలెట్ పై దాడి చేసిన పిల్లి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

అంతర్జాతీయ వాస్తవాలు

కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్..11 మంది మృతి

అంతర్జాతీయ వాస్తవాలు

బ్రిటన్ రాజకుటుంబంపై మెఘన్ మార్కెల్ కీలక వ్యాఖ్యలు

ప్రవాస భారతీయం

పాకిస్థాన్ లో హిందూ కుటుంబంపై దాడి.. ఐదుగురు మృతి

March 7, 2021

పెళ్లి కి నో చెప్పాడని అమెరికాలో చిత్తూరు జిల్లాకు చెందిన యువతి ఆత్మహత్య

March 5, 2021

‘తానా’ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం.. తెలుగు సాహిత్య వినీలాకాశంలో హరికథా ప్రాభవం..

February 28, 2021
Load more

క్రీడలు

క్రీడలు

మహిళల గొప్పతనం గురించి విరాట్ కోహ్లీ ట్వీట్

క్రీడలు

ఐపీఎల్ సందడి షురూ..ఏప్రిల్ 9 నుంచి మ్యాచ్ లు ప్రారంభం

క్రీడలు

మళ్లీ చెలరేగిన భారత స్పిన్నర్లు.. ఇంగ్లండ్ 205 ఆలౌట్!

header-ad

Vastavam Super Singer - Registration

EDITOR PICKS

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

March 8, 2021

తెలంగాణలో మహిళలకు అన్యాయం జరుగుతోంది. వారికి అండగా నేను నిలబడతా: షర్మిల

March 8, 2021

మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ‘వ‌కీల్ సాబ్’ నుంచి పోస్ట‌ర్ రిలీజ్

March 8, 2021

POPULAR POSTS

పవన్ సంచలన ప్రకటన..ఇక జగన్ చాప్టర్ క్లోజ్..??

February 6, 2020

రాజమౌళి దర్శకత్వంలో మరో భారీ మల్టీస్టారర్..!!

February 5, 2020

యూకేలో దారుణం..300లకు పైగా పగిలిన తలలు..రోడ్డు మీద శవాలు

December 15, 2019

POPULAR CATEGORY

  • రాజకీయాలు5264
  • ముఖ్యాంశాలు4611
  • అంతర్జాతీయ వాస్తవాలు3183
  • సినిమాలు3127
  • ఇతర అంశాలు2990
  • క్రీడలు1593
  • ప్రవాస భారతీయం1315
  • అభిప్రాయాలు993
ABOUT US
నేటి రాజకీయాలు, సామాజిక వాస్తవాలు, సినిమా వినోదం, సంగీతం, విద్య , వైద్యం వంటి అనేక అంశాల పై తాజా వార్తలు మరియు వివిధ రంగాల్లొ ప్రముఖులతొ వీడియో ఇంటర్వ్యూల ద్వారా వాస్తవాలను మీకు అందించడమే లక్ష్యం గా వాస్తవం వెబ్ మరియు టెలివిజన్ చానెల్ మీ కొసం .
Contact us: vastavam2016@gmail.com
FOLLOW US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
© All Rights Reserved. | www.vastavamtv.net
MORE STORIES

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

March 8, 2021

తెలంగాణలో మహిళలకు అన్యాయం జరుగుతోంది. వారికి అండగా నేను నిలబడతా: షర్మిల

March 8, 2021

మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ‘వ‌కీల్ సాబ్’ నుంచి పోస్ట‌ర్ రిలీజ్

March 8, 2021
Edit with Live CSS
Save
Write CSS OR LESS and hit save. CTRL + SPACE for auto-complete.