గుండెపోటు తో ఆసుపత్రిలో చేరిన కపిల్‌ దేవ్

వాస్తవం ప్రతినిధి : టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌కు శుక్రవారం గుండెపోటు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు కపిల్‌దేవ్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటిలో ఉండ‌గా క‌పిల్ కు గుండెపోటు రావ‌డంతో కార్పొరేట్ హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు.. వెంటనే ఆయనకు యాంజియోప్లాస్టీ చికిత్స అందించారు వైద్యులు. దీనిపై మ‌రిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..