రికార్డుల వీరుడు, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో ఘనత

వాస్తవం ప్రతినిధి: రికార్డుల వీరుడు, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. గత నాలుగేళ్లలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సెర్చ్ చేసిన క్రికెటర్‌గా అగ్రస్థానంలో నిలిచాడు. 2015 డిసెంబరు -2019 డిసెంబరు మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా నెలకు సగటున 1.76 మినియన్ల సార్లు కోహ్లీ గురించి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసినట్లు ఓ సర్వేలో తేలింది.