ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

వాస్తవం ప్రతినిధి: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీలోని లారెన్స్ రోడ్డులోని చెప్పుల ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. 26 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.