అండర్ -19 వరల్డ్ కప్ లో టీం ఇండియా జాబితా విడుదల

వాస్తవం ప్రతినిధి: దక్షిణాఫ్రికా వేదికగా వచ్చే ఏడాది జనవరిలో జరిగే అండర్ -19 వరల్డ్ కప్ లో భారత్ తరఫున ఆడే ఆటగాళ్ల జాబితా ఈ రోజు విడుదలపైంది. ఈ టోర్నీలో 16 జట్లు పాల్గొంటాయి. భారత్ జట్టు కెప్టెన్ గా యువ క్రికెటర్ ప్రియమ్ రాగ్, వైస్ కెప్టెన్ గా ధృవ్ జురేల్ ను ఎంపిక చేశారు. జట్టు సభ్యులు ఇలా ఉన్నారు.

యశస్వీ జైస్వాల్, తిరల్ వర్మ, దివ్యాంశ్ సక్సేనా, ప్రియమ్ గ్రాగ్(కెప్టెన్), ధృవ్ జురెల్(వైస్ కెప్టెన్-కీపర్), శశ్విత్ రావత్, దివ్యాంశ్ జోషి, శుభాంగ్ హెగ్డే, రవి బిస్నాయ్, ఆకాశ్ సింగ్, కార్తీక్ త్యాగీ, ఆర్తవా అనకొలేకర్, కుమార్ కుషాగ్రా, సుశాంత్ మిశ్రా, విద్యార్థర్ పాటిల్.