ప్రధాని నివాసంలో ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం

వాస్తవం ప్రతినిధి: బ్రిక్స్‌ సమావేశంలో పాల్గొనేందుకు బ్రెజిల్‌ వెళ్లడానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధాని నివాసంలో ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనపై గవర్నర్‌ కోష్యారి పంపిన నివేదికపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.