నేడు గవర్నర్ ను కలవనున్న జనసేన అధినేత

వాస్తవం ప్రతినిధి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. ఇసుక సమస్య, కార్మికుల ఆత్మహత్యలపై పవన్ వినతిపత్రం అందజేయనున్నారు.