నేపాల్‌ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారీతో సమావేశమైన కోవింద్

వాస్తవం ప్రతినిధి: నేపాల్ పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ రోజు నేపాల్‌ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారీతో సమావేశమయ్యారు. జపాన్‌ చక్రవర్తి నరుహిటో పట్టాభిషేక కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్రపతి కోవింద్‌ నేపాల్ వెళ్ళినట్లు సమాచారం.