చెత్తను ఏరుతున్న సమయంలో ప్రధాని చేతిలో ఉన్నది ఆక్యుప్రెషర్‌ రోలర్‌ అట

వాస్తవం ప్రతినిధి: మహాబలిపురం సముద్ర తీరంలో చెత్తను ఏరుతున్న సమయంలో తాను ఆక్యుప్రెషర్‌ రోలర్‌ను పట్టుకున్నానని ప్రధాని మోడీ చెప్పారు. ”మహాబలిపురంలో చెత్త ఏరే సమయంలో నేను చేతిలో ఏం పట్టుకున్నానని నిన్నటినుంచి మీరందరూ అడుగుతున్నారు. అది నేను తరచుగా వాడే ఆక్యుప్రెషర్‌ రోలర్‌. అది ఎంతో సహాయకారిగా ఉండటాన్ని నేను గమనించాను” అని మోడీ ట్వీట్‌ చేశారు.