నేడు హర్యానాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నఅమిత్‌షా

వాస్తవం ప్రతినిధి: బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి అమిత్‌షా నేడు హర్యానాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కైథల్‌, మిసార్‌, భివాని, రోహ్తక్‌ జిల్లాల్లో అమిత్‌షా పర్యటించి ఎన్నికల ర్యాలీలలో ప్రసంగిస్తారు.