రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్

వాస్తవం ప్రతినిధి: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు చేసిన టీమ్ ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఓపెనర్ గా డెబూ టెస్ట్ లోనే రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్ మన్ గా రోహిత్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.