సిక్కులపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం!

వాస్తవం ప్రతినిధి: విదేశాలలో నివసిస్తున్న సిక్కులపై ఉన్న ఆంక్షలను సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉన్న 312 మంది సిక్కులు స్వదేశానికి వచ్చేందుకు ఈ సడలింపు చేసింది. విదేశాలలో ఉన్న 314 మంది సిక్కులు ప్రతికూల జాబితాలో ఉండగా 312 మందికి కేంద్రం సడలింపునిచ్చింది.