సీఎం జగన్మోహన్ రెడ్డితో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ భేటీ

వాస్తవం ప్రతినిధి: సీఎం జగన్మోహన్ రెడ్డితో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ భేటీ అయ్యారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలపై ఈ సమావేశంలో చర్చ జరుగుతుండగా కేంద్రం నుండి రావాల్సిన నిధులపై సీఎం నివేదికను అందించనున్నారు.