తొలి రాఫెల్‌ యుద్ధ విమానాన్ని అందుకోనున్న రాజ్‌నాథ్‌ సింగ్‌

వాస్తవం ప్రతినిధి : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తొలి రాఫెల్‌ యుద్ధ విమానాన్ని అందుకోనున్నారు. ఫ్రెంచ్‌ కంపెనీ దస్సాల్ట్‌ ఏవియేషన్‌ తొలి రాఫెల్‌ యుద్ధ విమానాన్ని అక్టోబర్‌ 8వ తేదీన పారిస్‌లో లాంఛనంగా రాజ్‌నాథ్‌సింగ్‌కు అందజేయనున్నది.