రెండు షార్ట్‌ రేంజ్‌ ప్రొజెక్టైల్స్‌ను ప్రయోగించిన ఉత్తర కొరియా

వాస్తవం ప్రతినిధి : ఉత్తర కొరియా నేడు రెండు షార్ట్‌ రేంజ్‌ ప్రొజెక్టైల్స్‌ను ప్రయోగించింది. అమెరికాతో అణు నిరాయుధీకరణ అంశంపై చర్చలు జరపడానికి ప్రతిపాదించిన కొద్ది గంటల్లోనే ఉత్తర కొరియా ఈ ప్రొజెక్టైల్స్‌ను ప్రయోగించడం గమనార్హం.