అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో 8వ రోజు కొనసాగుతున్న విచారణ

వాస్తవం ప్రతినిధి: అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో 8వ రోజు విచారణ ప్రారంభమైంది. రామ్ లల్లా విరాజ్ మాన్ తరపున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపిస్తున్నారు.