రేపు భూటాన్‌ పర్యటనకు ప్రధాని మోదీ

వాస్తవం ప్రతినిధి: ప్రధాని నరేంద్ర మోడీ రేపు భూటాన్‌ పర్యటనకు వెళుతున్నారు. రేపటినుంచి రెండు రోజులపాటు మోడీ భూటాన్‌లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా అక్కడి నేతలతో ఆయన ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారు.