అక్టోబర్ 15న రైతు భరోసా పంపిణీ కార్యక్రమం ప్రారంభం

వాస్తవం ప్రతినిధి:  అక్టోబర్ 15న స్వాతంత్ర దినోత్సవం నాడు రైతు భరోసా పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టనున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించామని, దేశం మొత్తం ఈ కార్యక్రమం గురించి చెప్పుకోవాల్సి ఉందని, ఎక్కడా పొరపాట్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు.