కేరళ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఐదు రోజుల వ్యవధిలో 85 మంది మృతి

వాస్తవం ప్రతినిధి: కేరళలో ఐదు రోజుల వ్యవధిలోనే 14 జిల్లాల్లో 85 మంది మృతిచెందారు. కేరళలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పినరయి విజయన్ పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ తిరువనంతపురం నుంచి బయల్దేరారు. వయనాడ్, మలప్పురంలో సీఎం పర్యటించనున్నారు.  వరదల్లో మరో 53 మంది బాధితులు గల్లంతయ్యారు.