కాబూల్‌లో పేలుడు..34 మందికి తీవ్ర గాయాలు

వాస్తవం ప్రతినిధి: ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 34 మంది తీవ్రంగా గాయపడ్డారని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.