న్యూజిలాండ్ ఇన్నింగ్స్ పూర్తి.. భారత్ లక్ష్యం 240

వాస్తవం ప్రతినిధి: మాంచెస్టర్ లోని ఎమిరెట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో నిన్న వర్షం కారణంగా వాయిదా పడిన మ్యాచ్ ఈరోజు మొదలై న్యూజిలాండ్ ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్ణిత 50 ఓవర్లలో న్యూజిలాండ్ 8 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. భారత్ 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది.