మీ సేవాలో కొన్ని ముఖ్యమైన సర్టిఫికెట్స్ కావాలంటే చెల్లించ వలసిన డబ్బు వివరాలు

వాస్తవం ప్రతినిధి: మీ సేవాలో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కొన్ని ముఖ్యమైన సర్టిఫికెట్స్ కి ప్రజలు మీసేవ వారికి చెల్లించ వలసిన డబ్బు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
సంఖ్య డబ్బు
1) పొలం1b. 25 ₹
2). ఇన్ కం సర్టిఫికెట్. 35₹
3). రెసిడెన్స్ సర్టిఫికెట్. 35₹
4) క్యాస్ట్ సర్టిఫికెట్ +నేటివిటీ
సర్టిఫికెట్. 35₹
5) ఓ.బి.సి సర్టిఫికెట్. 35₹
6) ఈ.బి.సి సర్టిఫికెట్ 35₹
7) లేట్ బర్త్ సర్టిఫికెట్ 35₹
8) లేట్ డెత్ సర్టిఫికెట్. 35₹
9) పొలం ఓల్డ్ అడంగళ్. 35₹
10) పోసేసియన్ సర్టిఫికెట్. 35₹
11)డూప్లికేట్ కాపీ పట్టాదారు పాస్ బుక్ 135₹
12)న్యూ పట్టాదారు పాస్ బుక్ 135₹
13)రేషన్ కార్డ్ డేటా కరెక్షన్స్. 35₹
14)రేషన్ కార్డ్ ప్రింట్. 15₹
15)రేషన్ కార్డ్ మెంబెర్ ఢిలిషన్. 35₹
16)రేషన్ కార్డ్ మోడీపీకేషన్. 35₹
17)రేషన్ కార్డ్ ట్రాన్స్ఫర్. 35₹
18)రేషన్ కార్డ్ మెంబెర్ ఆడిషన్. 35₹
19)ఎలక్షన్ వోట్ కార్డ్ 25₹
20)వోట్ కార్డ్ ప్రింట్. 10₹ పైన తెలిపిన రేట్లు కన్నా ఎక్కువ ఇవ్వాలని మీ సేవా కేంద్రాలు వారు డబ్బులు వసూలు చేసినట్లు తెలిస్తే వెంటనే 1100 కు ఫోన్ కాల్ చేసి వివరాలు చెప్పండి