బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్

వాస్తవం ప్రతినిధి: సౌంతాప్టన్ లో ఇవాళ బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. బంగ్లాదేశ్ ఓపెనర్లుగా లిటన్ దాస్, తమిమ్ ఇక్బాల్ లు క్రీజులోకి దిగారు.