టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

వాస్తవం ప్రతినిధి: ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు అనువైన పిచ్ కావడంతో ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్ ఉంచడమే లక్ష్యంగా శ్రీలంక ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇంగ్లాండ్ ముందుగా ఫీల్డింగ్ చేయనుంది.