ఫించ్ ఔట్ – తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్

వాస్తవం ప్రతినిధి: 21ఓవర్ చివరి బంతికి ఫించ్ ఔటయ్యాడు. సౌమ్య సర్కార్ వేసిన ఈ ఓవర్ చివరి బంతికి ఫించ్ రుబెల్ హొస్సేన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఫించ్ 51 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. 21 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆసీస్ స్కోరు వికెట్ నష్టానికి 121 పరుగులు. వార్నర్ 74 బంతుల్లో 4 ఫోర్లు 2 .