టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

వాస్తవం ప్రతినిధి: వరల్డ్ కప్ లో భాగంగా నేడు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్లో న్యూజిలాండ్ కెప్టెన్ విలియంసన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం ఆలస్యం కావడంతో మ్యాచ్ ను 49 వర్లకు కుదించారు. భారత కాలమానం ప్రకారం సరిగ్గా మధ్యాహ్నం 430 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా ఈ మ్యాచ్ దక్షిణాఫ్రికాకు అత్యంత కీలకం. సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలిచి తీరాలి.