టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

వాస్తవం ప్రతినిధి: మాంచెస్టర్ లో ఇంగ్లండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య ఇవాళ జరుగనున్న ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.