ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నిరవధిక వాయిదా

వాస్తవం ప్రతినిధి:ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఐదురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు సాగాయి. 19.25గంటల సభ జరిగింది. 175 మంది సభ్యులు ప్రసంగాలు చేశారు. సభలో ఒక మంత్రి ప్రకటన, ఒక తీర్మానం చేశారు.