ఐసీసీ వరల్డ్ కప్.. శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా

వాస్తవం ప్రతినిధి: ఐసీసీ వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ లండన్ లోని కెన్నింగ్టన్ ఓవెల్ లో శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. ఆస్ట్రేలియా ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ లు క్రీజులోకి దిగారు.