వరుసగా రెండో రోజు తగ్గిన పెట్రోల్ ధరలు

వాస్తవం ప్రతినిధి: పెట్రో ధరలు వరుసగా రెండో రోజూ తగ్గాయి. ఈ రోజు పెట్రోల్ ధర రూ.0.18 పైసలు, డీజిల్ ధర రూ.0.17 పైసలు తగ్గింది. తాజా ధరల ప్రకారం హైదరాబాద్ లో లీటర్ పెట్రోలు ధర రూ.74.59లుగా ఉంది. అలాగే డీజిల్ లీటర్ ధర 60.94రూపాయలు.