జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలు విడుదల

వాస్తవం ప్రతినిధి: జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా లక్షా 65వేల మంది విద్యార్థులు జేఈఈ పరీక్ష రాశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 30,133 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఏపీ నుంచి పరీక్ష రాసిన 13,267 మంది, తెలంగాణ నుంచి 16,866 మంది పరీక్షలు రాశారు.