ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా

వాస్తవం ప్రతినిధి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఇవాళ్లి శాసనసభ సమావేశాల్లో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో శాసనసభను సోమవారానికి వాయిదా వేశారు.