రాజన్న బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో రాజన్న బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని తాడేపల్లి పెనుమాక ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన రాజన్న బడిబాట కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.