కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డికి బెదిరింపు కాల్స్‌

వాస్తవం ప్రతినిధి: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డికి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. బెదిరింపు కాల్స్‌పై కిషన్‌ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల 20న ఇంటర్నెట్‌ వాయిస్‌ మెయిల్‌ ద్వారా బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని ఐపి అడ్రస్‌ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.