ఏపీలో ఈ రోజు నుంచి రాజన్న బడిబాట కార్యక్రమం

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి రాజన్న బడిబాట కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ నెల 15 వరకు మూడు రోజుల పాటు బడిబాటను నిర్వహించనున్నారు. బడిబాటలో భాగంగా తొలిరోజు అయిన ఇవాళ కొత్త విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సంబురాలు చేసుకోనున్నారు. మూడో రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో సంబురాలు చేసుకోనున్నారు.