విద్యా సంవత్సర క్యాలెండర్ ను ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ

వాస్తవం ప్రతినిధి: 2019 -20 విద్యా సంవత్సర క్యాలెండర్ ను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.

232 పని దినాలు

ఏప్రిల్ 23 చివరి పనిదినం

దసరా సెలవులు సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 13 వరకు(16 రోజులు)

క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుండి 28 వరకు… (7 రోజులు)

సంక్రాంతి సెలవులు జనవరి 11 నుండి 16 వరకు (6 రోజులు)