శ్రీరెడ్డి సరికొత్త సెన్సేషల్ ట్వీట్ !

వాస్తవం సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు హీరోయిన్ గా అవకాశం ఇవ్వకుండా నిర్మాతలు ఇండస్ట్రీకి వచ్చిన ఆడ వారిని తమ శరీర సుఖాల కోసం వాడుకుంటున్నారని లబోదిబోమని క్యాస్టింగ్ కౌచ్ అంటూ హడావిడి సృష్టించింది శ్రీరెడ్డి. అయితే ఆ తర్వాత మెగా ఫ్యామిలీ హీరోల పై కుటుంబ సభ్యుల పై మాటల దాడి చేసిన శ్రీ రెడ్డి తర్వాత జరిగిన పరిణామాలను బట్టి అజ్ఞాతంలోకి వెళ్లి పోయింది. అడపాదడపా సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ ఫేస్ బుక్ లో తన పేజీలో తన అభిప్రాయాలను నెటిజన్లతో పంచుకుంటోంది. ఇటువంటి గ్రామంలో శ్రీ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మరీ శ్రీరెడ్డి ఇంతగా బరితెగించింది ఏంటీ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకు శ్రీరెడ్డి ఏమన్నదంటే. తాను ఫ్యామిలీ టైప్‌ కాదు, నా కుటుంబ సభ్యులు ఏమనుకున్నా కూడా నేను సంవత్సరంకు ఒకరితో లైఫ్‌ను షేర్‌ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు ఒకే వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడంపై ఆసక్తి లేదు అంటూ చెప్పుకొచ్చింది. అందుకే సంవత్సరంకు ఒకరి చొప్పున వారితో ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నట్లుగా నిర్మొహమాటంగా చెప్పేసింది.మొత్తం మీద సోషల్ మీడియా సాక్షిగా శ్రీ రెడ్డి చేసిన కామెంట్లు ఇప్పుడు సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఆమెపై చాలా మంది నెటిజన్లు తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తున్నారు…కొంతమంది అయితే బండ బూతులు కూడా తిడుతున్నారు.