మహిళపై ఎలుగుబంటి దాడి..తీవ్ర గాయాలు

వాస్తవం ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి గ్రామంలో ఓ మహిళపై ఎలుగుబంటి దాడి చేసింది. ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో మహిళపై ఎలుగుబంటి దాడి చేసింది. ఎలుగు బంటి దాడిలో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.