పులివెందులలో క్యాంపు కార్యాలయంలో జగన్ ప్రజాదర్బార్

వాస్తవం ప్రతినిధి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి కడప జిల్లా పులివెందులలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పులివెందులలో క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజాదర్బార్ లో భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. సాయంత్రం వీజే ఫంక్షన్‌హాల్‌లొ జరిగే ఇఫ్తార్‌ విందులో జగన్‌ పాల్గొననున్నారు.